చంటిపిల్ల‌ల‌ను కంటి రెప్ప‌లా కాపాడుకోవాలి : డా. మ‌హిష్మ‌

వ‌ర్ష‌కాలంలో ప్ర‌భలుతున్న వైర‌ల్ ఫీవ‌ర్లపై జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్నారు ప్ర‌ముఖ చిన్న‌పిల్ల‌ల వైద్యురాలు డా. మ‌హిష్మ‌. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుండి క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల అనేక ఇబ్బందులు ప‌డ్డాం. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట ప‌డుతున్న త‌రుణంలో నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. ముఖ్యంగా … Read More

గోకూప్ చేనేత ప్ర‌ద‌ర్శ‌న‌కు భారీ స్పంద‌న‌

చేనేత దినోత్స‌వాన్ని పురస్క‌రించుకొని చేప‌ట్టిన గోకూప్ చేనేత ప్ర‌ద‌ర్శ‌నకు విశేష స్పంద‌న వ‌చ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల కుంటుబ‌డ్డ చేనేత పరిశ్ర‌మ‌ను ఆదుకోవ‌డమే త‌మ ల‌క్ష్య‌మ‌ని గోకూప్ సేల్స్ & మార్కేటింగ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ మాధ‌వి నాయుడు తెలిపారు. బంజారాహిల్స్‌లోని క‌ళింగ … Read More

త‌ల్లిపాలు తాగితే బిడ్డ‌కు, తాగిస్తే అమ్మ‌కు ర‌క్ష‌ణ‌

డాక్ట‌ర్‌. విజ‌య‌లక్ష్మి,క‌న్స‌ల్టెంట్ గైన‌కాలజిస్ట్‌,కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు, అప్పుడే పుట్ట‌న బిడ్డ‌కు తల్లిపాల‌ను మించిన పౌష్టికాహారం మ‌రొక‌టి ఉండ‌దు. న‌వ‌జాత శిశువులో రోగ‌నిరోధ‌క‌శ‌క్తి పెంచ‌డానికి త‌ల్లిపాలు ఎంతో దోహ‌దం చేస్తాయి. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కంటే … Read More

అమ్మపాలు అమృతం

డాక్టర్. సి. అపర్ణ,క్లినికల్ డైరెక్టర్ నియోనాటాలజీ &సీనియర్ కన్సల్టేషన్ నియోనాటాలజీ & పీడియాట్రిక్స్,కిమ్స్ కడల్స్, కొండాపూర్. పుట్టిన నాటి నుంచి 6 నెల‌ల వ‌ర‌కు శిశువులంద‌రికీ తల్లిపాలు చాలా ఉత్త‌మ‌మైన‌వి మ‌రియు మంచి పోష‌కాహారం. ఈ పాలు శిశువుల‌కు సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. … Read More

క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రిలో తొలిసారి మూత్ర‌పిండాల మార్పిడి

శ‌రీరంలో మూత్ర‌పిండాల పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వివిధ కార‌ణాల వ‌ల్ల వాటి ప‌నితీరు బాగా మంద‌గించిన‌ప్పుడు మూత్ర‌పిండాల మార్పిడే స‌రైన మార్గం. అయితే ఇంత‌కాలం పెద్ద న‌గ‌రాల్లో మాత్ర‌మే ఇది జ‌రుగుతుండ‌టంతో మారుమూల ప్రాంతాల వాళ్లు, ముఖ్యంగా రాయ‌ల‌సీమ … Read More

‘‘ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌”లో ఏకైక ఆసియావాసి కిమ్స్ డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్‌

డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో :హైద‌రాబాద్, జులై 29, 2021: కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించారు. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు అంద‌రికీ రాబోయే ఏడు … Read More

హైప‌టైటిస్ వేచి ఉండ‌దు – జాగ్ర‌త్తగా ఉండండి

డాక్ట‌ర్. సూర‌జ్ ఉప్ప‌ల‌పాటిక‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రోఎంట‌రాలజిస్ట్‌సిటిజెన్స్ హాస్పిట‌ల్స్‌, హైద‌రాబాద్‌. ప్ర‌పంచమంతా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న‌ప్పుడు, ప్ర‌పంచ హైప‌టైటిస్ దినోత్స‌వం సంద‌ర్భంగా కొన్ని పాత వైర‌స్ల‌ను గుర్తించ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.హైప‌టైటిస్ అనేది కాలేయం వాపు గురించి తెలియ‌జేస్తుంది. ఇది సాధారణంగా రక్త పరీక్షలలో … Read More

అగర్వాల్ ఐ హాస్పిట‌ల్‌లో ఉచిత ఆన్‌లైన్ క‌న్స‌ల్టేష‌న్‌

డెక్క‌న్ న్యూస్‌, హెల్త్‌బ్యూరో: భారతదేశంలో నేత్రసంరక్షణ కేంద్రాల అతి పెద్ద నెట్‌వర్క్ లలో ఒకటైన డాక్టర్ అగర్వాల్స్ నేత్ర వైద్య శాల, డాక్టర్ అగర్వాల్స్ ఐ కనెక్ట్ ను ప్రారంభించింది, ఇది ఒక ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, దీని ద్వారా … Read More

కొవిడ్-19 పూర్తిగా పోయేముందే “థ‌ర్డ్‌వేవ్‌”ను ఎదుర్కోండి

కొవిడ్ థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవ‌డంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో : గ‌తంలో అత్యున్న‌త స్థాయి నుంచి కొవిడ్-19 కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయినా, ప్ర‌జ‌లు మ‌ళ్లీ సాధార‌ణ జీవ‌నం గ‌డ‌ప‌డానికి, పూర్తిగా ఊపిరి … Read More

మాయ‌ని మ‌చ్చ మాసాయిపేట ఘ‌ట‌న‌

జీవితంలో మ‌రిచిపోలేని మాయ‌ని మ‌చ్చ ఆ ప్ర‌మాదం. బిడ్డ‌ల‌ను చ‌క్క‌గా బ‌డికి పంపితే మృతువు ఒడిలోకి వెళ్లారాని కుమిలి కుమిలి ఏడ్చుతున్నఆ త‌ల్లిదండ్రుల కంటిలో క‌న్నీళ్లు ఇంకిపోవ‌డం లేదు. మెద‌క్ జిల్లా మాసాయిపేటలో 2014 జూలై 24న జ‌రిగిన రైలు ప్ర‌మాద … Read More