జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి : డా. వ‌సీం

జంక్ ఫుడ్స్ దూరంగా ఉంటేనే ఊబ‌కాయాన్ని అరికట్ట‌గ‌లుగుతామ‌న్నారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలుకు చెందిన ప్ర‌ముఖ ఒబెసిటీ మ‌రియు జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వ‌సీం హాస‌న్ రాజా షేక్‌. శుక్ర‌వారం అంత‌ర్జాతీయ ఊబ‌కాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని కిమ్స్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ నిర్వ‌హించారు. … Read More

విక్రమ్‌పురిలో ఏఐఎన్‌యూ ప్రారంభం

భార‌త‌దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌లో అంత‌ర్జాతీయ స్థాయి, అతిపెద్ద‌వాటిలో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) జంట న‌గ‌రాల్లో క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌లోని విక్ర‌మ్‌పురిలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. జంట న‌గ‌రాల్లో ఇది ఏఐఎన్‌యూ నాలుగో … Read More

ఊబ‌కాయానికి అడ్డుక‌ట్ట వేద్దాం

డాక్ట‌ర్. ప్ర‌దీప్ పాణిగ్రాహి, మెడిక‌ల్ డైరెక్ట‌ర్సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్, ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి డాక్ట‌ర్. టాగోర్ మోహ‌న్ గ్రంధి.సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్, బేరియాట్రిక్‌ స‌ర్జ‌న్,ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్పత్రిలోని వైద్యులు ఇటీవ‌ల చిన్న‌పేగులో ర‌క్త‌స్రావం అవుతున్న క‌ణితితో బాధ‌ప‌డుతున్న నాగేశ్వ‌ర‌రావు (52) ప్రాణాల‌ను కాపాడేందుకు సంక్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ చేశారు. క‌ణితి క్లోమానికి సమీపంలో ఉండ‌టంతో అది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింది. … Read More

40 రోజుల‌కు పైగా కొవిడ్‌పై పోరాడి గెలిచిన 70 ఏళ్ల వృద్ధుడు

కొవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్ సోకి, 40 రోజుల‌కు పైగా దాంతో పోరాడిన వృద్ధుడికి పూర్తిగా న‌యం చేసిన‌ట్లు న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒకైట‌న సెంచురీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు. బోయిన్‌ప‌ల్లికి చెందిన సి.ఎన్. మూర్తి త‌న‌కు మూడు రోజులుగా జ్వ‌రం ఉందంటూ ఫిబ్ర‌వ‌రి … Read More

వినికిడి యంత్రాలు ఇప్పుడు న్యూర‌లాజిక‌ల్ ఎమ‌ర్జెన్సీగా మారాయి : డా. జ‌నార్ధ‌న‌రావు

భార‌త‌దేశంలో పుట్టిన ప్ర‌తి వెయ్యిమంది పిల్ల‌ల్లో ఇద్ద‌రు లేదా ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్న‌ప్పుడు లేదా బాల్యంలో ఇంకా ఎక్కువ మంది తమ వినికిడిని కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్ల‌లోనే మాట్లాడ‌టం, భాష అభివృద్ధి చెంద‌డం లాంటివి … Read More

ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి, బేతెస్థ చ‌ర్చి స‌హ‌కారంతో, మియాపూర్ సుభాష్ చంద్ర‌బోస్ కాల‌నీలోని చ‌ర్చి ప్రాంగ‌ణంలో శుక్ర‌వారం “ఉచిత మెగా వైద్య‌శిబిరం” నిర్వ‌హించింది. ఈ శిబిరం ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు … Read More

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022 (ఐడీసీఆర్‌ 2022) నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను మార్చి06, 2022న నిర్వహించబోతుంది. ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 28,2022 … Read More

మాన‌వ‌సేవ‌లో అంకిత‌మైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి త‌న మూడో వార్షికోత్స‌వాన్ని ఈరోజు ఆడంబ‌రంగా, ఉల్లాసంగా చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఇన్నాళ్లూ, ముఖ్యంగా కొవిడ్-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వైద్య‌యంత్రాంగ‌మంతా తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్న‌స‌మ‌యంలో కూడా పూర్తి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసి, … Read More

మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హాదారి అభివృద్ధి

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హదారిని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ వెల్ల‌డించారు. ఈ అభివృద్ధి ప‌నులు 1852 కోట్ల‌తో జ‌ర‌గ‌నున్నాయ‌ని కూ యాప్ ద్వారా మంత్రి తెలిపారు. ఇక ఏపీ జాతీయ ర‌హదారుల … Read More