మహిళల సమస్యలపై అవగాహన
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళలకు సంబంధించిన సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ప్రముఖ రాజకీయ నాయకులు ‘కూ’ ని వేదికగా ఎంచుకున్నారు.
తమ తమ రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి గొప్పవారైన మహిళల అద్భుత విజయాలను గుర్తుచేసుకోవడానికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక మంచి అవకాశం. మహిళలు తమ జీవితంలో రోజూ ఎదుర్కొనే పని ప్రదేశాల వేధింపులు, గృహహింస నుండి సాధారణం టీజింగ్‌ల వరకు – వివిధ సమస్యలను పరిష్కరించడానికి మరియు వాటి గురించి మాట్లాడటానికి కూడా ఇది ఒక సందర్భం.
కొన్నేళ్లుగా, ఈ సమస్యల గురించి అవగాహన కల్పించి సమాజంలో మరింత సమగ్రమైన మరియు సామరస్యపూర్వకమైన వ్యవస్థను పెంపొందించడానికి చాలామంది ప్రముఖులు ముందుకు వచ్చారు.
మహిళా & శిశు అభివృద్ధి కోసం కేంద్ర కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీ ఇలా పోస్ట్ చేసారు: “ధైర్యం, కరుణ, నిబద్ధతతో పాటు ఇంకా మరెన్నో. #అంతర్జాతీయమహిళాదినోత్సవం సందర్భంగా, రోజూ కష్టపడుతూ ఎదుగుతున్న మహిళలందరికీ నా శుభాకాంక్షలు. #IWD2022 సందర్భంగా, మహిళల నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఒక వేడుకగా జరుపుకుందాం.”
https://www.kooapp.com/koo/smritiirani/19bf5371-4fca-438c-9711-5cc4d2943360
ఇతర రాజకీయ నేతలు ఎలా స్పందించారో చూడండి –
https://www.kooapp.com/koo/ashwinivaishnaw/56f04c6b-0886-4b81-90fc-3e04f2a
https://www.kooapp.com/koo/vmbjp/54a3f881-b724-4589-a1b7-d9f8569ad904
https://www.kooapp.com/koo/piyushgoyal/db78be02-08e2-47d9-a119-b4928c4d95bc
https://www.kooapp.com/koo/abhishekaitc/03c09455-b9ec-4d0a-bb16-cfe2da33a2dc