నేటి నుండి మద్యం అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే … Read More

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెమిస్టర్‌ పరీక్షలు

కరోనా లాక్ డౌన్ కారణంగా డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు కష్ట కాలం ఎదురైంది. పరీక్షలు రాయకుండా కరోనా అడ్డుకోవడంతో ఆందోళనలో ఉన్నారు. వారికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనీ చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్‌ … Read More

టోలిచౌకి వద్ద వలస కూలీల ఆందోళన

లాక్ డౌన్ నేపథ్యంలో తమకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు అని వలస కూలీలు ఆందోళన వక్త్యం చేస్తున్నారు. హైదరాబాద్ లోని టోలీచౌ ఫ్లైఓవర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు తమ సొంత గ్రామాలకు పంపాలని పెద్ద ఎత్తున … Read More

వెంకన్న నీ దర్శనం ఎప్పుడు ?

శ్రీవారి ద‌ర్శ‌నాలు లేక నేటికి 45 రోజులు ప్రసిద్ద పుణ్య ప్రదేశం తిరుమల తిరుపతి. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని ఆరాధిస్తారు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా మూసివేశారు. నిత్యం లక్షలాది మందికి … Read More

తెలంగాణాలో వారికి అనుమతి

తెలంగాణాలో ఎట్టకేలకు వారికీ అనుమతి దొరికింది. ఆర్ధికరంగానికి కాస్త వెసులుబాటు అయ్యేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే వలస కూలీలు , ఇక్కడి దినసరి కూలీలకు పనులు దొరికేలా అవకాశం వచ్చింది. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బిల్డర్స్ … Read More

పుట్టి పెరిగిన ఊరి ప్రేమ విడదీయలేనిది : శ్రీధర్ రెడ్డి

ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చి లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. లెక్కలేని జనం అంతా దిక్కుతోచని వారు అవుతున్నారు. జానెడు కడుపు నింపుకోవడానికి పుట్టెడు కష్టాలు పడుతున్నారు. కరోనా కంటే ముందే ఆకలి చంపేసేలా ఉంది అంటూ అరిస్థితున్న … Read More

ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళకండి : టీఎస్ సర్కార్

తెలంగాణకు పొరుగు రాష్ట్రాలు అయినా.. ఏపీ మహారాష్ట్రాలకు వెళ్ళవద్దు అని తెలంగాణ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది. అక్కడ అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నూలు విజయవాడ గుంటూరు … Read More

కాలిపోయిన కూలర్ కంపెనీ

ఎండకాలంలో చల్ల చల్లగా గాలినిచ్చే కూలర్ కంపెనీ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయంది. ఘట్కేసర్ లోని కొండాపూర్ రహదారిలో ఉన్న ఒక కూలర్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఎంత మేరకు ఆస్తి … Read More

రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల కార్యకలాపాలకు అనుమతి…కలెక్టర్ అమయ్ కుమార్

రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల పలు పారిశ్రామిక, కార్మిక కార్యకలాపాలను సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నామని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రకటించారు.అయితే, కోవిద్ -19 మార్గదర్శక సూత్రాలను అనుసరించి సామాజిక దూరం, శానిటేషన్ తదితర జాగ్రత్తలను … Read More

మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఫోన్

వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత ను కేంద్ర ప్రభుత్వ మే తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచన కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాత్రి పొద్దు పోయిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఫోన్ లో … Read More