హైదరాబాద్‌లో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌లో మళ్లీ పర్యటించనున్న కేంద్ర బృందం
ఏప్రిల్‌ 25 నుంచి ఈనెల 2వరకు పర్యటించిన కేంద్ర బృందం
కేంద్రం బృందం సంతృప్తికరంగా నివేదిక ఇచ్చిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర బృందం అధికారులను తప్పుదోవపట్టించారని ..
కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదు
సంజయ్‌ ఫిర్యాదుతో మరో బృందాన్ని పంపుతున్న కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో పర్యటించనున్న..
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు చెందిన ..
జయంత్‌ దాస్‌, బెనర్జీ బృందం