అధికమవుతున్న కంటి సమస్యలు : డాక్టర్ బద్రీ ప్రసాద్ డోగ్నే
మహమ్మారి కారణంగా మన జీవితాల్లో ఇటీవల సంభవించిన మార్పులు అనేక కంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ఇంట్లో ఉండటం, నిరంతరం స్క్రీన్ చూస్తూ ఉండటం వలన అంతర్జాతీయంగా రిఫ్రాక్టివ్ లోపాలు బాగా పెరుగుతున్నాయి. దగ్గరగా ఉండి పనులు చేసే సమయం, తీవ్రత పెరగడం … Read More