కరొనకు వణుకుతున్న తెలంగాణ

తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రభుత్వం ఆందోళనకు గురవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్‌ … Read More

అది చేయడానికి అయితే గోవాకి రావద్దు

గోవా అనగానే మనకు గుతుకు వచ్చేది ఎంజాయ్. ఆకాశమే హద్దుగా ఎంజాయ్ చేయాలనీ అక్కడికి వెళ్తాము మనం. కానీ ఎప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సరదాగా గడపడానికే అయితే గోవా రావద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ విజ్ఞప్తి చేశారు. అలా వచ్చినవారిని … Read More

వాటిపై ఫలించిన కరోనా వ్యాక్సిన్‌

కరోనా నుండి మానవాలిని రక్షించుకునేందుకు అనేక పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్‌ ఓ అడుగు ముందుకు వేసింది. కోతులపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం … Read More

వరి వద్దు పత్తే ముద్దు

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. వర్షాకాలంలో మక్కల సాగు … Read More

అసలు కథ ముందుంది

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త … Read More

ప్రగతి భవన్లో మధ్యాహ్నం వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష.

ప్రగతి భవన్ లో మధ్యాహ్నం వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష. ప్రత్యామ్నాయ పంటలపై సమగ్ర కార్యాచరణ పై చర్చించే అవకాశం,పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి, రైతు బంధు సమితి చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు.

బోనాల పండగకి కరోనా ఎఫెక్ట్

ఆషాడం వచ్చింది అంటే చాలు తెలంగాణాలో సందడి మొదలవుతుంది. ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు మర్పిస్తారు. అది తెలంగాణ సంప్రదాయం, అయితే ఈ సారి బోనాల పండగకి కరోనా ఎఫెక్ట్ పడనుంది.తెలంగాణలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల … Read More

ఇండియాలో రెడీ చేసిన మొదటి కరోనా టెస్ట్ మెషీన్

కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్‌ 6800 టెస్టింగ్‌ మెషీన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి … Read More

ఓయోలో గుట్టు చప్పుడు కాకుండా ఆ పని చేస్తున్నారు

గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జ్‌ యజమానిని వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆటోనగర్‌లో మదిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40) ఓయో లాడ్జీని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తన లాడ్జ్‌లో వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న … Read More

28 రోజుల్లో భారత్‌కు మాల్యా ?

భారత్ లో బ్యాంకులకు అప్పులు ఎగొట్టి లండన్ పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా తిరిగి ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. … Read More