బ్యానర్ న్యూస్ ప్రగతి భవన్లో మధ్యాహ్నం వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష. KSR 15th May 2020 ప్రగతి భవన్ లో మధ్యాహ్నం వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష. ప్రత్యామ్నాయ పంటలపై సమగ్ర కార్యాచరణ పై చర్చించే అవకాశం,పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి, రైతు బంధు సమితి చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు.