కేటీఆర్ మౌనం ఎందుకు ? : రాజశేఖర్‌రెడ్డి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై వస్తున్న ఆరోపణలపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని తెజస మెదక్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. జనవాడలోని ఫాంహౌస్ విషయంలో మంత్రి మౌనం వెనుక ఉన్న నిజాలు ఎంటో ప్రజానికానికి … Read More









