డివిజ‌న్ అభివృద్ధే మా ల‌క్ష్యం : ‌తిరుప‌తి యాద‌వ్

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 18 డివిజన్ అభివృద్ధి చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని డివిజ‌న్ తెరాస పార్టీ నూత‌న‌ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఇవాళ పార్టీ నూత‌న క‌మిటీ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా తిరుప‌తియాద‌వ్ మాట్లాడుతూ 18 డివిజన్ … Read More

రేపే మంత్రివ‌ర్గ‌‌ విస్త‌ర‌ణ

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. … Read More

టీఎస్ స‌ర్కార్‌పై హై కోర్ట్ సీరియ‌స్‌

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరింది. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనాపై హెల్త్‌ … Read More

ఐశ్వ‌ర్య అర్జున్‌కు క‌రోనా పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్‌ మీడియాలో … Read More

ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు పిచ్చి ప‌ట్టింది : ‌తిరుప‌తి యాద‌వ్

ప్రతి పక్షాలు రోజు రోజుకు దిగజారుతున్నాయ‌ని, పిచ్చి పట్టినట్టు ప్రతిపక్ష నేతలు ప్రవర్తిస్తున్నార‌ని తెరాస యువ‌నేత తిరుప‌తి యాద‌వ్ కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 70ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా ? … Read More

ఆ మాట‌లు చెప్ప‌డానికి సిగ్గులేదా : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఉస్మానియా ఆసుప్ర‌తి నిర్మాణాకి విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని అన‌డానికి మంత్రి శ్రీ‌నివాస్‌యాదవ్‌కి దిమాక్ ఉందా అని మండిప‌డ్డారు తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కాళేశ్వ‌రం క‌ట్ట‌ద‌ని వంద‌ల కేసులు వేసి ఆ ప‌నులు ఎలా జ‌రిగాయని ప్ర‌శ్నించారు. క‌రోనా … Read More

ఇక షురు కానున్న అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు

కరోనా వైరస్‌ వ్యాప్తితో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌరవిమానయాన మంత్రి మంత్రి హర్దీప్ సింగ్‌ పూరి బుధవారం తెలిపారు. మొదటగా అమెరికా, ఫ్రాన్స్, … Read More

జైల్లో ఉన్న వ‌ర‌వ‌ర‌రావుకి క‌రోనా

ముంబైలోని ఓ జైల్లో ఉన్న ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్‌ బారినపడ్డారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా కోరేగావ్‌ … Read More

ప‌క్క‌రాష్ట్రం సీఎంని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి : తెజ‌స‌

అన్ని విష‌యాల్లో పోటీ ప‌డుతున్నాం మా కంటే తీస్మార్‌ఖాన్లు లేరు అనుచెప్పుకునే మంత్రులు, ముఖ్య‌మంత్రి పొరుగు రాష్ట్రం సీఎం జ‌గ‌న్‌ని చూసి సిగ్గు తెచ్చుకోవాల‌ని అన్నారు తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. క‌రోనా విష‌యంలో దేశంలో ఎక్క‌డ … Read More

మెద‌క్‌లో ఒక్క‌రోజే 24 క‌రోనా కేసులు

మెద‌క్‌లో క‌రోనా కేసులు క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇవాళ ఒక్క‌రోజే జిల్లాలో 24 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో జిల్లాలోని అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాల‌ని చెప్పినా ప్ర‌జ‌లు కొన్ని చోట్లు పెడచేవిన పెడుతున్నారు. ఇనాళ్లు క‌రోనా వ్యాప్తి … Read More