భాజపా నేతలను అడ్డుకోవడం సరికాదు : సంతోష్‌రెడ్డి
సీఎం సొంత నియోజకవర్గంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్తున్న భాజపా నేతలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు మెదక్ జిల్లా భాజపా నాయకులు సంతోష్‌రెడ్డి. రైతులను రాజులను చేస్తానని చెబుతున్న సీఎం తన సొంత నియోజవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం … Read More









