మూడు వారాల తర్వాత ప్లాస్మా దానం చేస్తా: డైరెక్ట‌ర్‌ రాజమౌళి

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లోకి వెళ్లి రాజమౌళి మరోసారి లేటెస్ట్ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన తన కుటుంబ … Read More

ఏపీలో క‌రోనాతో ఒక్క‌రోజే 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ వస్తున్న‌ వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి ఒక్కరోజులోనే 93 మంది చనిపోయారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల … Read More

విషమంగా ప్రణబ్‌ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని … Read More

ఘ‌నంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుక‌లు

ఏఐఎస్ఎఫ్ 85 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు దస్తగిరి అధ్యక్షతన జరిగింది. ఏఐఎస్ఎఫ్ 85 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప లో జెండా అవిష్క‌రణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా … Read More

గ‌ర్బిణీలు ఈ చిట్కాలు పాటించండి : ‌డాక్ట‌ర్ స్ర‌వంతి

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మయంలో సామాన్యుల కంటే గ‌ర్బిణీలు అతి జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు ప్ర‌ముఖ వైద్యురాలు స్ర‌వంతి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్-19 వైరస్ వణికిస్తోంది. చిన్న పెద్ద అని తేడాలు లేకుండా కోట్లాది మందికి కరోనా వైరస్ సోకుతుంది. భారతదేశంలో కూడా వైరస్ … Read More

క‌రోనాతో ఖాజాపూర్ మాజీ స‌ర్పంచ్ మృతి

క‌రోనాతో పోరాడుతున్న మృతిచెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్ప‌టికే మెద‌క్ జిల్లాలో క‌రోనా మర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ జిల్లాలోని చిన్న‌శంక‌రంపేట మండ‌లం ఖాజాపూర్ మాజీ స‌ర్పంచ్ తీగుళ్ల విజ‌య‌ల‌క్ష్మీ మృతి చెందారు. దీంతో ఆ గ్రామం … Read More

నేర‌వేర‌నున్న హిందువు క‌ల‌

అయోధ్యలో భూమి పూజ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. బుధవారం (ఆగస్టు 5) మధ్యాహ్నం జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన … Read More

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు పది రోజుల క్రితం … Read More

తెలంగాణ‌లో క‌మ‌లం పార్టీ జోరు : బ‌ండిసంజ‌య్‌

తెలంగాణ‌లో రానున్న రోజుల్లో క‌మ‌లం పార్టీ జోరు కొన‌సాగుతుంద‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ‌ ఢిల్లీలో ఎంపీ బండి సంజయ్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యంను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి … Read More

యుజిసి సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి -కనుకుంట్ల సన్ని గౌడ్

-డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ను కూడా ప్రమోట్ చేయాలిఅఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నస్పూర్ లోని ఎమ్మార్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన సందర్బంగా మంచిర్యాల జిల్లా … Read More