చంద్రబాబుకు షాక్, రమణ రాజీనామా
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ. ఈ మేరుక పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి లేఖ ద్వారా తన రాజీనామాని పంపించారు. తెలంగాణ ప్రజలకు మరింత చేరువకావలనే ఉద్దేశ్యంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు … Read More









