పంటలను మార్చండి : తెలంగాణ సర్కార్

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ … Read More

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీరియస్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పై పోరు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. కేఆర్ఎంబి చైర్మన్ ను నేరుగా కలిసి వివరించాలని రజత్ కుమార్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్. … Read More

తెలంగాణ, ఏపీ నీళ్ల యద్ధం

ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జిఓ పై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కు ఇరిగిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి … Read More

మా నీళ్లు మాకు కావాలి : కెసిఆర్

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని … Read More

ఉపాధి కావాల‌నుకునే కూలీల కోసం కొత్త‌గా జాబ్ కార్డులు

ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా వైప‌రీత్యం…వేస‌వి కాలం… దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు క‌ల్పించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌ను … Read More

జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం : కెసిఆర్

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి … Read More

క‌ర్నూలు కిమ్స్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క స‌ర్టిఫికెట్‌

ప‌రిశుభ్ర‌త పాటించ‌డంలో హైమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ గుర్తింపు క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రికి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది.హైమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప‌రిశుభ్ర‌త పాటించ‌డం, సిబ్బంది పాటిస్తున్న అల‌వాట్లు త‌దిత‌ర అంశాల‌న్నింటినీ పూర్తిగా ప‌రిశీలించి, గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ స‌ర్టిఫికెట్ బ‌హూక‌రించింది. క‌ర్నూలు జొహ‌రాపురం రోడ్డులో … Read More

నెల్లూరు కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ఏపీలో ఒకదాని వెనుక మరో ఘటన ప్రజల్ని భయపెడుతున్నాయి. వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమకు వ్యాపించడంతో భారీగా … Read More

12 నుంచి ప‌ట్టాలెక్క‌నున్న‌ 15 రైళ్లు

చాలా కాలం తరువాత దేశ ప్రజలకు మరో తీపి కబురు చెపింది రైల్వే శాఖ. మే 12వ తేదీ నుంచి రైల్వేశాఖ త‌న సేవ‌ల‌ను క్ర‌మంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్లను సాధార‌ణ ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డానికి ఉప‌యోగించ‌నున్నారు. ఈ రైళ్లు … Read More

రైతులు ఒకే పంట వేయద్దు

రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయాధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని, వారు పండించిన … Read More