75 రూపాయాల‌కే న్యూస్ వెబ్‌సైట్ అమ్మ‌కం

క‌రోనా దెబ్బ‌కి తెలుగు మీడియాలో ఉద్యోగాలు ఊడిపోతుంటే… ఒక దేశంలో ఏకంగా ఒక న్యూస్ వెబ్‌సైట్‌ని అమ్మ‌కానికి పెట్టారు. లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని దేశాల్లో రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా … Read More

కెమోరా రెడీ యాక్ష‌న్

లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా మూగబోయిన చిత్రసీమ మూగబోయింది. ప్రభుత్వ విధాననిర్ణయాలతో జూన్‌ మొదటివారం నుంచి మళ్లీ సందడి నెలకొనబోతున్నది. స్టార్‌కెమెరా, యాక్షన్‌…అంటూ సెట్స్‌ పూర్వకళను సంతరించుకోబోతున్నాయి. కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు కొన్ని పరిమితులు, జాగ్రత్తలతో ప్రభుత్వాలు సినిమా … Read More

ఇరాన్‌ని దాటేసి 10వ స్థానంలోకి చేరిన‌ భార‌త్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఇరాన్‌ను దాటేసి 10వ స్థానానికి చేరింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,966 కొత్త కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును … Read More

27న సీఎం కీల‌క భేటీ అందుకేనా ?

త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు రాష్ట్ర ఉన్న‌తాధికారులు, ప‌లువురు మంత్రుల‌తో భేటీ కానున్నారు. ఈ స‌మావేశంలోక‌రోనా, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ … Read More

జ‌మ్ము కాశ్మీర్‌లో అవి ఎక్కువ చేస్తున్నారు అంటా

క‌రోనా వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం సూచిస్తున్న మంత్రం ట్రేస్.. టెస్ట్.. ట్రీట్! ఈ ప‌ద్ధ‌తి ద్వారా క‌రోనా వైర‌స్ సోకిన వారిని వేగంగా గుర్తించి టెస్టులు చేసి వైద్యం అందించ‌డంతో ఇత‌రుల‌కు వైర‌స్ అంటుకోకుండా కాపాడుకోవ‌చ్చు. దీంతో … Read More

టి-కన్సల్ట్ యాప్ కి మంచి స్పంద‌న

రాచకొండ పోలీసులు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) సహకారంతో ఇటీవ‌ల ‘టి-కన్సల్ట్’ యాప్‌ను విడుదల చేశారు, ఇది ‘హెల్త్ ఇన్ ఎ స్నాప్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. పోలీసు సిబ్బంది అందరికీ టెలిమెడిసిన్ మరియు ఇ-డాక్టర్ సదుపాయం ఉంటుంది. ఈ … Read More

భవిష్యత్తులోనూ హైదరాబాద్ ఐటీ పరిశ్రమ బెస్ట్ : మంత్రి కే. తారకరామారావు

డెక్క‌న్ న్యూస్ : తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిని వృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ప్రస్తుతమున్న కోవిడ్ 19 సంక్షోభం అన్ని పరిశ్రమ వర్గాల పైన కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ … Read More

తెలంగాణ‌లో 66 కొత్త కేసులు

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డి జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన 18 మంది, 16 మంది వలస కార్మికులకు పాజిటివ్ … Read More

వనస్థలిపురం గుర్రం గూడా వద్ద దారి దోపిడీ

వ‌న‌స్థ‌లిపురం వ‌ద్ద దుండ‌గులు దారి దోపిడీ చేశారు. ప్లాస్టిక్ ప్లేట్స్ మార్కెటింగ్ చేసే యువకుడి వద్ద నుండి బైక్ పై వచ్చి ఇద్దరు దుండగులు 8 లక్షల 50వేల నగదును దోచుకెళ్లారు.ప్లాస్టిక్ ప్లేట్లెట్స్ సంబంధించి కలెక్షన్ డబ్బులు వసూలు చేసుకొని వస్తుండగా … Read More

తెలంగాణ‌లో క‌మ‌లంతో జ‌న‌సేనాని ?

రానున్న రోజుల‌తో తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీతో బీజేపీ క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఇందుకు నిద‌ర్శ‌నంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ జ‌రిగింద‌ని రాజకీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసంలో సోమవారం … Read More