ఏపీని తెలంగాణ‌లో క‌లిపేయండి : మంత్రి పేర్నినాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ల‌పై మంత్రి త‌నదైన శైలిలో స్పందించారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా అని చమత్కరించారు. కేసీఆర్ … Read More

లేడీస్ టాయిలెట్‌లో సెల్‌ఫోన్ – తెరిచి చూస్తే షాక్‌

అది అంతా ధ‌న‌వంతులు ఉండే ప్రాంతం. ఖ‌రైద‌న కార్లు, అందంగా ఉండే స్త్రీలు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో తన సెల్‌ఫోన్‌ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్‌ కీపింగ్‌ బాయ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం … Read More

తెలంగాణ అభిమానికి ఆంధ్ర ఎమ్మెల్యే ర‌జ‌ని ఫిదా

క‌రీంన‌గ‌ర్ జిల్లా చామన్‌పల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దూడం అనిల్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రజిని అభిమాని. ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలను ఫాలో అవుతూ.. ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో … Read More

గుడికి వ‌స్తే విడాకులు గొడ‌వ ఏంటీ?

న‌టి స‌మంత మీడియా ప్ర‌తినిధుల‌పై మండిప‌డ్డారు. హీరో నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య స‌మంత‌ను వివాహాం చేసుకున్న సంగ‌తి అందరికి తెలుసు. అయితే గ‌త కొన్ని రోజులుగా వారి మ‌ద్య విభేధాలు వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లో విడాకులు తీసుకుంటార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా … Read More

ముఖ్య‌మంత్రి రాజీనామా

దేశంలో ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర రాజ‌కీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గ‌త కొన్ని నెల‌లు పంజాబ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ ర‌స‌వ‌త్తరానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. సీఎల్పీ భేటీకి ముందు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ త‌న రాజీనామాను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. సీఎంతో పాటు మంత్రులు … Read More

అనంత‌పురంలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి

శ‌రీరంలో మూత్ర‌పిండాల పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వివిధ కార‌ణాల వ‌ల్ల వాటి ప‌నితీరు బాగా మంద‌గించిన‌ప్పుడు కిడ్నీ మార్పిడే స‌రైన మార్గం. అయితే ఇంత‌కాలం పెద్ద న‌గ‌రాల్లో మాత్ర‌మే ఇది జ‌రుగుతుండ‌టంతో మారుమూల ప్రాంతాల వాళ్లు, ముఖ్యంగా రాయ‌ల‌సీమ … Read More

హైబ్రీడ్ కిడ్నీతో డ‌యాల‌సిస్‌కి చెక్‌

వైద్య‌శాస్త్రం రోజుకో కొత్త పుంత‌లు తొక్కూతు వెలుతుంది. కొత్త కొత్త ప‌ద్ద‌తుల‌తో చికిత్స‌లు చేస్తూ ప్రాణాలు కాపాడుతుంటారు. అయితే డ‌యాల‌సిస్ రోగుల‌కు ఇది తీపి క‌బురు అని చెప్పుకోవాలి. మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారనే … Read More