“ఉచిత సెకండ్ ఒపీనియ‌న్ లివ‌ర్ క్లినిక్‌” ప్రారంభించిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి

కాలేయ వ్యాధుల స‌మ‌స్య‌ల‌కు అత్యుత్త‌మ వైద్యం అందించ‌డంలో ఎప్ప‌టినుంచో ప్ర‌ఖ్యాతి పొందిన ప్ర‌ముఖ మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి అయిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ల‌క్డీకాపుల్‌)లో ఇక‌పై గురువారాలు “ఉచిత సెకండ్ ఒపీనియ‌న్ లివ‌ర్ క్లినిక్‌” నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ కాలేయం ప‌రిస్థితి … Read More

రాజ‌మండ్రి విశేషాలు మీకోసం

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, మీనాక్షి… రాజ‌మండ్రి ఈ పేరు తెలియ‌న వారు ఉండ‌రు. కానీ ఆ ప్ర‌దేశం గురించి త‌క్కువ మంది ఎక్కువ విష‌యాలు తెల‌సు. ఆ ప్రాంతం గురించి మ‌రిన్ని విష‌యాలు మీకోసం. ఎటు చూసినా గలగలా ప్రవహించే గోదావరి…ప్రకృతి ఒడిలో … Read More

కళ్లాలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం

రైతులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇందిరాపార్క్ దగ్గర సీఎం కేసీఆర్ ఏసీలు పెట్టుకుని ధర్నా చేశారని ఎద్దేవా … Read More

తెలంగాణ‌లో తెరాస పీఠాలు క‌దులుతున్నాయా ?

తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రం మారునుందా అంటే అవున‌నే అంటున్నారు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు. స్వ‌రాష్ట్రం సిద్దించిన నుండి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలో ఉంది. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన రోజున సీఎం … Read More

ద్వారకా తిరుమల పుణ్య‌క్షేత్రం

మీనాక్షి, ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి ద్వార‌కా తిరుమ‌ల ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సిద్ది చెందిన పుణ్య‌క్షేత్రం ఇది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిన్న తిరుప‌తిగా పేరుగ‌డించిన ఈ క్షేత్రం భ‌క్తుల‌పాలిట కొంగుబంగారంగా మారింది. శ్రీ వేంక‌టేశ్వ‌రుడి ద‌ర్శ‌నం కోసం … Read More

నారా లోకేష్‌పై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీడీపీ నేత నారా లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నుంచి తాము పారిపోమని … Read More

ఢిల్లీలో మ‌ళ్లీ లౌక్‌డౌన్‌

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా దారుణంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై కాలుష్యానికి తాత్కాలికంగా చెక్ పెట్టడంపై చర్చించాయి. … Read More