మ‌రో గుణ‌పాఠం నేర్చుకోవాలా?

క‌ర‌నా వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు ఓ మంచి గుణ‌పాఠం నేర్చుకున్నారు అనే చెప్పుకోవాలి. మ‌రీ ముఖ్యంగా భార‌త‌దేశంలో శుభ్ర‌త‌, ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచారు. రేండేళ్లు గ‌డ‌వ‌క‌ముందే మ‌రో గుణ‌పాఠం నేర్చుకోవాడ‌ని అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య … Read More

కిష‌న్‌రెడ్డి ఓ రండ అన్నా సీఎం – బ‌గ్గుమంటున్న భాజ‌పా

స‌హ‌నం కోల్పోతున్న సీఎం కేసీఆర్‌ భాజ‌పానే ల‌క్ష్యంగా మాట‌ల తూటాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు త‌న స‌హ‌నం కోల్పోతున్నారా అంటే… అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అస‌లే మాట‌ల గార‌డీ చేసే ఆయ‌న మాట త‌ప్పి మాట్లాడుతున్నార‌ని మండిప‌డుత‌న్నారు బీజేపీ … Read More

కిమ్స్ ఆసుప‌త్రిలో సిరివెన్న‌ల‌కు చికిత్స‌

సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప్ర‌తిలో సిరివెన్న‌ల సీతారామ‌శాస్త్రికి చికిత్స అందిస్తున్న‌ట్లు ఆసుప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ఈ నెల 24వ తేదీన నిమోనియా వ్యాధితో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించాయి. సీతారామ‌శాస్త్రి ఆరోగ్యంపై ఎప్ప‌టిక‌ప్పుడు హెల్త్ బులెటెన్ విడుద‌ల … Read More

పంచారామాలు – విశిష్ఠతలు – పార్ట్ 1

ర‌చయిత్రి – మీనాక్షి శైవ క్షేత్రాలలో ప్రసిద్దమైనవి ఎంతో మహిమాన్వితమైన సుప్రసిద్ధ ఆరామాలు గా విరాజిల్లుతున్న పంచారామాలు గురించి తెలుసుకుందాం.సృష్ఠి స్థితి లయ కారకుడు శివుడు …శివ అనే పదానికి శుభం అని అర్థం లింగం అంటే సంకేతం అని అర్థం … Read More

డాల‌ర్ శేషాద్రి మ‌ర‌ణం

తిరుమల తిరుప‌తి దేవాస్థానం ప్ర‌ధాన ఆల‌య అర్చ‌కుడు, శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 … Read More

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కి మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ మ‌రోమారు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్‌ కరోనా బారినపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం … Read More

బిగ్‌బాస్ షోతో మ‌ళ్లీ తెలంగాణ చిచ్చు రాజేస్తున్నారా ?

తెలంగాణ ఓ ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓ ఉద్య‌మం. ఎన్నో పోరాటాల‌కు ఆద‌ర్శం. ఏ ఒక్క‌రిని క‌దిపిన ఉవ్వేత్తున ఎగిసిన ప‌డిన మానోవేధ‌న‌. వంద‌ల మంది బిడ్డ‌ల ఆత్మ‌బ‌లిదానం. ఇలా ఎన్నో క‌ల‌గ‌లిపిన మ‌హా ఉద్య‌మ‌మే తెలంగాణ. … Read More

తెలంగాణ‌లో 135 మందికి క‌రోనా పాజిటివ్‌

తెలంగాణలో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు నిర్వహించగా, 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు గుర్తించారు. … Read More