గెల్లు ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమా ?
దేశ రాజకీయాల్లో హుజురాబాద్ ఎన్నికలు ఒక సంచలనం. ఉప ఎన్నిక జరిగి నెలలు గడుస్తున్న ఇంకా అక్కడి ప్రజల్లో అధికార పార్టీ ఓటిమి గురించే మాట్లాడుకుంటున్నారు. భాజపా నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఘోర పరాజయం … Read More









