భారతదేశంలో షిజాబ్స్.ఇన్
మహిళలకు ‘అధిక నాణ్యత, అధిక విలువ’ గల ఉపాధి కల్పనను పెంచడమే ధ్యేయంగా రూపొందిన షిజాబ్స్.ఇన్ భారతదేశంలో శనివారం ప్రారంభమైంది. వారి నైపుణ్యాలకు తగిన ఉన్నత ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా ఉద్యోగాల్లో మహిళలను పెంచడంలో సహాయపడటంపై ఈ పోర్టల్ దృష్టి సారిస్తుంది. … Read More









