యూపీఎస్సీ పరీక్షలు వాయిదా

ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న … Read More

మళ్ళీ తెగబడ్డ ఉగ్రవాదులు

కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్‌పాయింట్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్‌ హజీమ్‌ భట్‌ అనే 15 … Read More

ఏడాది చివరికల్లా టీకా!

కరోనా రక్కసికి టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన టౌన్‌హాల్‌ కార్యక్రమంలో ఆయన చానల్‌ సోషల్‌ … Read More

రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, … Read More

మరింత కట్టుదిట్టంగా

కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్ తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలిపారు. కాబట్టి … Read More

ఇవాళ కూడా జీరో కేసులే..ఇక మిగిలింది 34 మంది పేషెంట్లు

దేశంలో మొదట కరోనా కేసు నమోదైన రాష్ట్రంలో ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న కేసులు ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అంతేకాదు ఇవాళ మరో 61 … Read More

కేటీఆర్‌ సమావేశం

• హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు వర్కు లకు సంబంధించి రైల్వే శాఖ తో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు  • జిహెచ్ఎంసి ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతుందన్న మంత్రి  • ముఖ్యంగా … Read More

నేటి నుంచి యాదాద్రి నృసింహుని జయంతి ఉత్సవాలు

డెక్కన్ న్యూస్ :యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం స్వస్తివాచనం, లక్షపుష్పార్చన సేవ, తిరువేంకటపతి అలంకార సేవ, రాత్రి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవలు జరుగుతాయి. మంగళవారంం … Read More

నేటి నుండి మద్యం అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే … Read More

లాక్ డౌన్ ను ప్రజలు తప్పక పాటించాలి : ముఖ్యమంత్రి

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైరస్ సోకిన వారు కలిసిన వారందరి పరిస్థిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అమలు … Read More