ప్ర‌ధాని మోడీ టీంలో 28 మంది కొత్త‌మంత్రులు.

త్వ‌ర‌లోనే ప్ర‌ధానమంత్రి టీంలో మ‌రో 28 మంది మంత్రులుగా చేర‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మరో వారంలోనే కేబినెట్ను విస్తరించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ చాలా ఆచితూచి అడుగులు … Read More

ఎస్​ఎల్​జీ ఆస్పత్రిలో ‘బ్రెయిన్​ హెమరేజ్’​ కు అరుదైన చికిత్స

కర్ణాటక నుంచి ఎయిర్​ అంబులెన్స్​లో తీసుకొచ్చిన మహిళకు ప్రాణదానంపోస్ట్​ కోవిడ్​ సమస్యల్లో ఈ తరహా కేసు మొదటిదని డాక్టర్ల వెల్లడి డెక్క‌న్ న్యూస్‌, జూలై 6, 2021:అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వైద్య సేవలందిస్తున్ననగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన ఎస్​ఎల్​జీ ఆస్పత్రి … Read More

సీఎం రాజీనామా ?

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయిన తీరత్‌ సింగ్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. శనివారం ఉదయం ఆయన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో … Read More

ది లలిత్ హోటల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న డాట్‌పే

ఆతిథ్య బ్రాండ్ పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోవటానికి మరియు వారి ఇంటి డెలివరీని పెంచడానికి వీలు కల్పించడాన్ని ఈ భాగస్వామ్యం తన లక్ష్యంగా చేసుకుందికోవిడ్-19 అనేక పరిశ్రమలకు విఘాతం కలిగించినప్పటికీ, ఘోరంగా దెబ్బతిన్న వాటిలో ఆతిథ్య రంగం ఒకటి. లాక్డౌన్ల ప్రభావం … Read More

టీ పీసీసీ సారధిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారధిగా అనుముల రేవంత్ రెడ్డని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతు ఉన్న అంశానికి నేటితో తెరపడింది.

ప్రాణాలు తీస్తున్న పట్టించుకోని సర్కారు – జయశ్రీ

మాతా, శిశు ఆసుపత్రి వైద్యులను విధుల నుంచి తప్పించాలి మహిళా మోర్చా ఆధ్వర్యంలో మెరుపు ధర్నా ప్రసవం కోసం కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రికి శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళకు బదులు, మరొక మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులపై తక్షణ … Read More

హిపి అనే షార్ట్ వీడియో యాప్ తో వినోదం యొక్క భవిష్యత్తును రూపొందించిన జీ

యూజర్లు ఇప్పుడు దాని స్వంత యాప్ లో హిపి అందించే బహుళ శైలులలో వినోదాత్మక మరియు ఆహ్లాదకరమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు ప్రజలలో డిజిటల్ కంటెంట్ వినియోగం పెరగడంతో, భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న వీడియో ప్లాట్‌ఫాం అయిన … Read More