కిమ్స్ లో అరుదైన చికిత్స…ఒక రోజు వయసున్న పాప ప్రాణాలు కాపాడిన ఎక్మో
డెక్కన్ న్యూస్: గర్భంలో ఉన్న పిల్లలు సాధారణంగా మల విసర్జన చేయరు. కానీ అత్యంత అరుదుగా కొన్నిసార్లు చేస్తారు, తర్వాత మళ్లీ అది ఉమ్మనీరులో కలిసి వాళ్ల ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్తుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి, చాలా అత్యాధునికమైన, సంక్లిష్టమైన … Read More









