యాకత్‌పురలో బల్దియా కమిషనర్ పర్యటన
హైదరాబాద్ లోని యాకత్‌పుర నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రితో కలిసి నేడు విస్తృతంగా పర్యటించారు. జోనల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు వాజిద్ అలీఖాన్, మిర్జా రియాజ్ ఉల్ హసన్ రిఫెంది, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి … Read More









