రేపు ఢిల్లీకి ఎంపీ రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు రాహుల్‌గాంధీతో రేవంత్ సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ … Read More









