ఆర్ఎస్ఎస్ ఎజెండా కోసమే నూతన విద్యా విధానం : ఏఐవైఎఫ్
విద్య కాషాయీకరణ వ్యాపారీకరణ అధికార వికేంద్రీకరణ లో భాగంగా భారతదేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మరియు ఆర్ ఎస్ ఎస్ అజెండా తీసుకు వచ్చేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలు అన్నారు … Read More









