ఆర్ఎస్ఎస్ ఎజెండా కోసమే నూతన విద్యా విధానం : ఏఐవైఎఫ్‌

విద్య కాషాయీకరణ వ్యాపారీకరణ అధికార వికేంద్రీకరణ లో భాగంగా భారతదేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మరియు ఆర్ ఎస్ ఎస్ అజెండా తీసుకు వచ్చేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలు అన్నారు … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

న‌గ‌ర శివారు ప్రాంత‌మైన ఘ‌ట్‌కేస‌ర్‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న క‌ట్ట‌డి మాత్రం కావ‌డం లేదు. దీంతో క‌రోనా ఎక్కువ‌గా పెరుగుతున్న ప్రాంతాల‌ను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వినాయ‌క్ న‌గ‌ర్‌, ఎన్ఎఫ్‌సి న‌గ‌ర్‌, … Read More

రక్తం గడ్డ కట్టడమే మరణాలకు కారణమా?

‘కొవిడ్-19 వస్తే మరణం తప్పదని సాధారణ ప్రజానీకంలో చాలా భయాలున్నాయి. చైనాలోని వూహాన్ పట్టణంలో మొదలై జులై మూడో వారానికి ప్రపంచవ్యాప్తంగా 1.45 కోట్ల కేసులు, 6 లక్షలకు పైగా మరణాలు సంభవించే స్థాయికి వ్యాపించింది. భారతదేశంలో ఈ వ్యాధి వల్ల … Read More

క‌రోన స‌మ‌యంలో బాలింత‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి : డాక్ట‌ర్ రాధిక‌

క‌రోన వైర‌స్ వ్యాపించ‌కుండా బాలింత‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కిమ్స్ ఐకాన్ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్ట‌ర్ రాధిక అన్నారు. బాలింత తీసుకునే జాగ్ర‌త్త వ‌ల్ల బిడ్డ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుదంద‌ని పేర్కొన్నారు. ఇక తల్లి పాలివ్వడాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా … Read More

తల్లిపాలే మొద‌టి ఔష‌దం : డాక్ట‌ర్ ‌శ్వేత‌

ప్రపంచ త‌ల్లిపాల వారోత్స‌వం ప్ర‌తి సంవ‌త్స‌రం అగష్టు 1 నుండి 7 వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. దాని ముఖ్య ఉద్దేశ్య‌ము త‌ల్లిపాల ప్రాధాన్య‌త, పుట్టిన శిశువుకు త‌ల్లిపాలు చేసే ప్ర‌యోజ‌నం గురించి తెలియ‌జేయ‌డమ‌ని కిమ్స్ స‌వీర వైద్యురాలు శ్వేత అన్నారు. … Read More

విలువైన పోషాకాల‌న్ని త‌ల్లిపాల‌లోనే : ల‌క్ష్మీప్ర‌స‌న్న‌

పుట్టిన నాటి నుండి 6 నెల‌ల వ‌ర‌కు త‌ల్లిపాలు ఎంతో ముఖ్య‌మైనవి అని కిమ్స్ కర్నూలు చెందిన స్త్రీల వైద్య‌నిపుణురాలు ల‌క్ష్మీప్ర‌స‌న్న అన్నారు. ప్రతి సంవ‌త్స‌రం ఆగ‌ష్టు 1వ తేదీ నుండి 7 వ‌ర‌కు ప్రపంచ తల్లిపాల వారోత్స‌వాన్ని జరుపుకుంటర‌ని తెలిపారు. … Read More

త‌ల్లిపాలే బిడ్డ‌కు ఆరోగ్యం

అప్పుడే పుట్టిన బిడ్డ‌కు గంట‌లోపే త‌ల్లిపాలు తాగిస్తే శిశువు మంచి ఆరోగ్యంగా ఉంటార‌ని కొండాపూర్ కిమ్స్ః క‌డ‌ల్స్ డాక్ట‌ర్ ప్రీతిశ‌ర్మ అన్నారు. త‌ల్లిపాల వ‌ల‌న క‌లిగే వాటి గురించి వివ‌రించారు.పుట్టినప్పటి నుండి 6 నెలల వయస్సు వరకు శిశువుకు మంచి పోషకాహారం … Read More

వింత కోరిక కోరిన చిరంజీవి కోడ‌లు

ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకుని స్పెషల్ పోస్ట్ పెట్టింది ఉపాసన కొణిదెల. పులులు, వాటి జీవనం గురించి అవగాహన పెంచుకోవాలని చెప్పింది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న అడవిలో పులులు నివసిస్తున్నాయని, వాటికి మన రక్షణ అవసరమని తెలిపింది. పులి పిల్లకు పాలు … Read More

క‌రోనాకి మ‌రోమందును విడుద‌ల చేసిన హెటిరో

ప్రపంచంలోనే అత్యధికంగా వైరస్ నిరోధక ఔషధాలను తయారు చేసే ప్రముఖ ఇండియన్ జెనరిక్ ఫార్మా కంపెనీ హెటిరో ఫవిపిరవిర్ జెనరిక్ ఔషధాన్ని ప్రకటించింది. దీనిని ‘‘ఫవివిర్’ పేరుతో విక్రయిస్తుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ … Read More

క‌డుపులో ఉన్న బిడ్డ‌కు క‌రోనా… దేశంలోనే తొలి కేసు

నిండు చూలాలు కరోనా పేషెంట్ అయినా..కడుపులోని బిడ్డకు మాత్రం ఇప్పటిదాకా కరోనా రాలేదు. కానీ, దేశంలోనే తొలిసారిగా అలాంటి కేసు ఒకటి నమోదైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు .. తల్లినుంచి కరోనాసోకింది. బిడ్డకు ఆక్సిజన్ , పోషకాలు అందించే మాయే కరోనా … Read More