వ‌ర్మ‌ను ఆ మాట అనేసిన హీరో నిఖిల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువే. సినీ ఇండ‌స్ట్రీలో కూడా అత‌నికి వీరాభిమానులు ఉన్నారు. అందులో నిఖిల్ సిద్దార్థ ఒక‌రు. అయితే ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ “ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫలితాల త‌ర్వాతి క‌థ”‌ … Read More

29 వ‌ర‌కు సంపూర్ణ లౌక్‌డౌన్‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచన వేసేందు విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో‌ వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు … Read More

మెద‌క్‌లో త‌గ్గ‌ని కరోనా ఉదృతి

మెద‌క్ జిల్లాలో క‌రోన ఉదృతి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. వైర‌స్ సామాజిక వ్యాప్తి చెందిన‌ది ఇప్ప‌టికే అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా నిత్యం 20పైగానే కేసులు న‌మోదు అవుతున్నాయి. ఎక్కువ‌గా మండ‌ల కేంద్రాలు, గ్రామాల్లో కేసులు న‌మోదు … Read More

కొంద‌మ‌ల్ జిల్లాలో మావోల ఎన్‌కౌంట‌ర్ ?

ఒరిస్సా రాష్ట్రంలోని కొంద‌మ‌ల్ జిల్లా కుమ‌డి బొందో గ్రామ స‌మీపంలోని అడ‌విలో పోలీసుల‌కు, న‌క్స‌లైట్ల‌కు ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ ఎదురు కాల్పుల‌లో ఇద్ద‌రు మావోలు మృతి చెందిన‌ట్లు తెల‌స్తోంది. ఇంకా ఎస్ఓజీ డిబిఎఫ్ బ‌ల‌గాలు మావోల కోసం కుంబింగ్ చేస్తున్నార‌ని … Read More

కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శాంబిపూ రాజు

టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కే.టి.ఆర్ గారి జన్మదిన సందర్బంగా #Giftasmile# కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపల్ పరిధిలోని వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు … Read More

సానుకూలంగా ముగిసిన భారత బెంచిమార్కు సూచీలు; 11,200 మార్కును దాటిన నిఫ్టీ, 200 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ మునుపటి సెషన్లో అమ్మకాలు చూసిన తరువాత భారత మార్కెట్లు ఊపందుకున్నాయి మరియు శక్తి, ఫార్మా మరియు ఆటో స్టాక్లలో కొనుగోలుతో సానుకూలంగా వర్తకం చేశాయి. నిఫ్టీ 0.74% లేదా 82.85 … Read More

రాష్ట్రానికి వ‌న్నె తెచ్చే నేత కేటీఆర్ : ‌తిరుప‌తి యాద‌వ్‌

దేశంలో ఎంతోమంది యువతకు రాజకీయ అవకాశాలు వచ్చినా, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు తరహాలో రాజకీయాల్లో రాణించింది అతికొద్ది మంది మాత్రమేనని తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి అన్నారు. కేటీఆర్‌ చేపడుతున్న సంస్కరణలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. … Read More

స‌చివాల‌యంలో అస‌లేం జ‌రుగుతోంది ?

రాష్ట్ర స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌లను ప్ర‌భుత్వం ఎందుకు దాస్తోంది. దీంతో ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్టం ఏందీ, మీడియాకు తెలియ‌జేస్తే వ‌చ్చే న‌ష్టం ఏందీ.ఎందుకీ దాప‌రీకాలు. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో మ‌దిలో మొద‌లుతున్న ప్ర‌శ్న‌.రాష్ట్ర స‌చివాల‌యంలోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు, … Read More

ఏడాదికి ఓ మొగుడు, జల్సా జీవితం

ఏడాదికి ఒక మొగుడు, జల్సా జీవితం, ఒళ్ళు నొప్పి పెట్టకుండా సంపాదన కి అలవాటు పడ్డ వాన్నేలాడి అమాయ‌క‌పు అమ్మాయిల‌పై క‌న్నేసేది. అభం శుభం తెలియ‌ని ఆ అమ్మాయిల‌కు మాయ‌మాట‌లు చెప్పి.. వ్య‌భిచార కూపంలోకి దింపేది. అలా ఎంతో మంది యువ‌తుల … Read More