రాష్ట్రానికి వ‌న్నె తెచ్చే నేత కేటీఆర్ : ‌తిరుప‌తి యాద‌వ్‌

దేశంలో ఎంతోమంది యువతకు రాజకీయ అవకాశాలు వచ్చినా, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు తరహాలో రాజకీయాల్లో రాణించింది అతికొద్ది మంది మాత్రమేనని తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి అన్నారు. కేటీఆర్‌ చేపడుతున్న సంస్కరణలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కేటీఆర్ లాంటి నాయ‌కులు త‌ప్ప‌నిస‌రిగా కావాల‌ని పేర్కొన్నారు.