అమెరికా ఎన్నికల్లో గెలిచిన భారతీయులు
అమెరికా ఎన్నికల్లో భారతీయులకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ దేశ దిగువ సభ (లోయర్ హౌస్) అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు నలుగురు ఇండియన్ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. … Read More









