యాక‌త్‌పుర‌లో బ‌ల్దియా క‌మిష‌న‌ర్ ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్ లోని యాక‌త్‌పుర నియోజ‌క‌వ‌ర్గంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఎమ్మెల్యే స‌య్య‌ద్ అహ్మ‌ద్‌ పాషా ఖాద్రితో క‌లిసి నేడు విస్తృతంగా ప‌ర్య‌టించారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఎం.శ్రీ‌నివాస్‌రెడ్డి, కార్పొరేట‌ర్లు వాజిద్ అలీఖాన్‌, మిర్జా రియాజ్ ఉల్ హ‌స‌న్ రిఫెంది, జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్‌, జ‌ల‌మండ‌లి … Read More

టౌన్‌ప్లానింగ్ నిబంధ‌న‌ల‌పై 23న అవగాహ‌న స‌ద‌స్సు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఇల్లు నిర్మించ‌నున్నారా, ఫ్లాట్‌ను కొనుగోలు చేయ‌నున్నారా, ఎంత భూ వైశాల్యంలో ఎన్ని అంత‌స్తుల భ‌వ‌నం నిర్మించ‌వ‌చ్చు త‌దిత‌ర అంశాల‌పై న‌గ‌ర‌వాసుల సందేహాల‌ను తీర్చేందుకు దేశంలోనే మొట్ట‌మొద‌టిసారిగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించనున్నారు. ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సులో … Read More

శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు

రంగారెడ్డి : శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లలోని ఫర్నీచర్‌, ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే సమీపంలో ఉన్న కాటేదాన్‌ వడ్డెర బస్తీలోని చెత్తకుప్పలో ఈ పేలుగు సంభవించింది. పేలుడు శబ్దం … Read More

‘బీసీ గర్జన’.. టీడీపీకి జగన్ షాకిస్తారా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇవాళ బీసీ గర్జన జరగనుంది. తమ ప్రభుత్వం కొలువుతీరగానే బలహీన వర్గాల సంక్షేమానికి చేపట్టే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ అధినేత జగన్‌.. ‘బీసీ డిక్లరేషన్‌’ ద్వారా స్పష్టమైన భరోసా ఇవ్వనున్నట్లు … Read More

అమ‌ర జ‌వాన్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఏపి ప్ర‌భుత్వంసాయం

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జవాన్ల కుటుంబాల కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల … Read More

‘గ్రామీణ విద్యార్థుల సమస్యలు తీర్చేవారికే నా ఓటు’

వేయబోతున్న యువతుల మనోగతాన్ని, వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి? ఈ ఎన్నికల నుంచి వాళ్లు ఏం ఆశిస్తున్నారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. తాజాగా గుజరాత్‌లోని నదియాడ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి బినాల్‌తో బీబీసీ మాట్లాడింది. … Read More

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది?

సినిమా – రాజకీయం… ఈ రెండు రంగాలూ చాలా దశాబ్దాలుగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. గతంలో సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. అన్నయ్య చిరంజీవి బాటలోనే 1996లో సినీ రంగంలో … Read More

అంకిత్‌ శర్మ మృతదేహంపై 51 గాయాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో హత్యకు గురైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో కానిస్టేబుల్‌ అంకిత్‌ శర్మ మృతదేహంపై 51 గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులో తేలింది. ఆయన పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌కు సంబంధించిన … Read More

రూ. 100కే భగీరథ నల్లా కనెక్షన్‌

హైదరాబాద్‌: పట్టణాల్లో నల్లా కనెక్షన్‌ పొందేందుకు చెల్లించాల్సిన ధరావతు సొమ్మును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) … Read More

తెల్లటి మంచుపై ఉగ్ర రక్కసి మరోసారి కోరలు చాచింది

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద రక్కసి మరోసారి కోరలు చాచింది. తెల్లటి మంచుపై ఎర్రటి రక్తం చిందింది. కుటుంబ సభ్యులతో సరదాగా సెలవులు గడిపి, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విధుల్లోకి తిరిగొస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్ల వాహనశ్రేణిపైౖకి ఉగ్రభూతం దూసుకొచ్చి 39 మంది ప్రాణాలు బలి … Read More