ఆన్‌లైన్‌లో మొబైళ్లు, టీవీల విక్రయాలకు బ్రేక్‌

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక్కరోజు … Read More

మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది: చిరంజీవి

‘లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్‌ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను. అమ్మ,నేను, చెల్లెళ్లు, తమ్ముళ్లు’ -చిరంజీవి

సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వం: మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్

ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇచ్చే పిలుపుకు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వంగా ఉందని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఆదివారం సనత్ నగర్ లోని నీలిమ హాస్పిటల్ లో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ … Read More

కేబినెట్ సమావేశం ప్రారంభం

లాక్ డౌన్ సడలింపులపై చర్చ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల … Read More

కమోడిటీస్ మిశ్రమ సంకేతాలను ఇస్తాయి, ఎందుకంటే కొత్త ఆర్థిక పునరుద్ధరణపై పెట్టుబడిదారులు సురక్షితంగా లావాదేవీలు నడుపుతారు

రచయిత:  ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకునే నేపథ్యంలో భారీ నష్టాలను నివారించడానికి పెట్టుబడిదారులు వస్తువులపై దూకుడు పందాలు వేయడం మానుకుంటున్నారు. అన్ని పెద్ద దేశాలు … Read More

చిన్న రిటైల్‌ వ్యాపారులకు అన్యాయం చేయడమే

ఈ-కామర్స్‌ విక్రయాలకు అనుమతిపై కాంగ్రెస్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఈ నెల 20 నుంచి ఈ- కామర్స్‌ సంస్థలకు ఆయా వస్తువుల విక్రయాలు చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం.. రిటైల్‌ వ్యాపారులకు అన్యాయం చేయడం లాంటిదేనని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. రిటైల్‌ … Read More

సెన్సెక్స్ 986 పాయింట్ల ర్యాలీ; నిఫ్టీ 3% పెరిగి 9,266 వద్ద ముగిసింది

అమర్‌ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ భారతీయ స్టాక్స్ మార్కెట్లు ఒక సంపూర్ణ సంతృప్తికర శుక్రవారంను చవిచూసాయి, సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండూ డే ట్రేడ్ లో 3% కంటే ఎక్కువ ర్యాలీ చేశాయి. ఈ రోజు, ఆర్‌బిఐ … Read More

తెలంగాణలో ఇవాళ కొత్తగా 43 కేసులు!

కరోన మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పాకుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 809కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 605 మంది చికిత్స … Read More

50శాతం తగ్గిన పెట్రోల్ డిమాండ్!

కరోనాను ఓడించడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల డిమాండ్ 50 శాతం తగ్గింది. ఏప్రిల్ నెల తొలి రెండు వారాల్లో సాధారణం కంటే 50శాతం తక్కువ ఇంధన అమ్మకాలు జరిగినట్లు పెట్రోలు బంకుల రిటెయిలర్స్ చెప్తున్నారు. … Read More

కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ దృష్ట్యా, జూమ్‌కార్ తన చందాదారులకు మాఫీ ఎంపికలతో ఉపశమనం

తన వినియోగదారుల భారాన్ని తగ్గించడం కోసం వారికి తాత్కాలిక చందా ఎంపికలను అందిస్తోంది భారతదేశంలోనే అతిపెద్ద సెల్ఫ్ డ్రైవ్ మొబిలిటీ వేదిక అయిన,  జూమ్‌కార్ దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగించిన సందర్భంగా తన షేర్డ్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ యొక్క వినియోగదారులకు తన వంతు … Read More