బ్యానర్ న్యూస్ సినిమా మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది: చిరంజీవి DS 19th April 2020 ‘లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను. అమ్మ,నేను, చెల్లెళ్లు, తమ్ముళ్లు’ -చిరంజీవి