ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ IMT ద్వారా జరిపే నగదు ఉపసంహరణపై ఉన్న అన్ని ఛార్జీలను తొలగిస్తుంది

*AEPS ద్వారా ఏప్రిల్‌లో 2.5 మిలియన్లకు పైగా వినియోగదారులను ఆన్‌బోర్డ్ చేసింది ప్రతి రోజు రూ .500 భత్యం అందిస్తూ, ఉచిత కోవిడ్ భీమాతో వ్యాపార కరస్పాండెంట్లకు మద్దతును అందిస్తుంది. ఇంతకు ముందెన్నడూ సంభవించనటువంటి ఇలాంటి సమయంలో, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ … Read More

రైలు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు.  ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన … Read More

లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు..

‘కొంతమంది వ్యక్తులు ట్రాక్‌ మీద పడుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. పర్బణి-మన్మాడ్ సెక్షన్ సమీపంలో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఔరంగాబాద్ ఆసుపత్రికి … Read More

ఔరంగాబాద్‌లో ఈ ఉదయం మరో విషాదం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 17 మంది మృతి. మృతుల్లో చిన్నారులు . కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో … Read More

దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య

కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్. దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు, 103 మంది మృతి. దేశంలో … Read More

కొరొనా వైరస్ ఉధృతికి మార్కెట్ కుదేలయింది

సెన్సెక్స్ 242 పాయింట్లు తగ్గింది, నిఫ్టీ 9,200 కంటే దిగువన ముగిసింది  అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజిల్ బ్రోకింగ్ లిమిటెడ్ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున భారతీయ వ్యాపార కూడలి ఈరోజు కూడా పడిపోవడం కొనసాగింది మరియు … Read More

తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగింపు….టీఎస్ హైకోర్టు

తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగింపు….ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించిన తెలంగాణ హైకోర్టు .రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం … Read More

ఆ కుటుంబాలకు కోటి రూపాయలు : సీఎం

విశాఖ గ్యాస్ ఘటన భాదితులకు ప్రభుత్వం తరుపున ప్రతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి … Read More

చైనా శాస్త్రవేత్త అమెరికాలో హత్య

ప్రాణాంతక కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సంతతి అమెరికా పరిశోధకుడు బింగ్‌ లీయు (37) దారుణ హత్యకు గురయ్యారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే బింగ్ లీ.. తన నివాసంలో శనివారం శవమై తేలారు. పిట్స్‌బర్గ్‌కు … Read More