గ్రేటర్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
డెక్కన్ న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు రేపు 30 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. … Read More









