పూజారులను బెదిరిస్తున్న పోలీసులు : మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం
తెలంగాణలో వినయాకచవితి ఉత్సవాలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం. హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్విహించుకునే ఈ పండగను అడ్డుకోవడమే తెరాస ముఖ్య లక్ష్యమని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా … Read More









