28 ఏళ్ల కుర్రాడి ప్రతిభ ఎల్లంకి డిజిటల్
ఇప్పటి వరకు ప్రపంచం అంతా ఆన్‌లైన్‌కి బానిసగా మారింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఏదీ కావాలన్నా… ఇంట్లో ఉండి తెప్పించుకుంటున్నాం. ఇక కరోనా పుణ్యమాని ఇంటికే పరిమితం కావాడంతో ప్రతి ఒకటి ఆన్ లైన్ ద్వారానే సాగుతోంది. చివరికి చదువులు కూడా ఆన్‌లైన్‌లో చదువుతున్నారు అంటే అతియోశక్తి కాదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త యాప్‌లు వంటివి అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌కి చెందిన ఓ 28 ఏళ్ల కుర్రాడు డిజిటల్ ఎల్లంకి స్థాపించి వ్యాపార రంగంలో ముందుకు సాగిపోతున్నారు. ఈ సంస్థ కింద అనేక విభాగాలు పని చేస్తున్నాయి. డిజిటల్ మార్కెంటింగ్‌లో కూడా తమ ప్రతిభ కనబరుస్తున్నారు.