రేపు ఢిల్లీకి ఎంపీ రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు రాహుల్‌గాంధీతో రేవంత్ సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ … Read More

ఇహం స్పా నిర్వాహకుల అరెస్ట్

పంగ్జాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీ పార్లర్ స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇహం బ్యూటీ పార్లర్ పేరుతో ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనిలో నిర్వహకులు బాలాజీ, ప్రశాంత్ లు గత కొన్ని రోజులుగా … Read More

తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ? కొత్త పార్టీనా?

తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆమె వైఎస్ఆర్ వారసురాలిగా ప్రవేశం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, టీజేఎస్, జనసేన ఉండగా కొత్తగా మరో … Read More

53 రోజులు ఎక్మోపై ఉన్న కోవిడ్ రోగికి రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు

కోవిడ్‌తో తీవ్రంగా బాధ‌ప‌డుతూ.. 53 రోజుల పాటు ఎక్మోపై చికిత్స పొందిన రోగికి ఆ త‌ర్వాత కూడా లంగ్ ఫైబ్రోసిస్ రావ‌డంతో.. అత‌డి రెండు ఊపిరితిత్తులు మార్చారు. కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుప‌త్రిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ … Read More

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే మందు బంద్ చేయాల్సిందే

క‌రోనా ప్ర‌జ‌ల‌ను పెడుతున్న క‌ష్టాలు అన్ని ఇన్ని కావు. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌ను అల్లాడించిన క‌రోనా… చివ‌రి ద‌శలో కూడా వ‌ద‌లడం లేదు. త్వ‌ర‌లో రానున్న వ్యాక్సిన్ కావాలంటే క‌ష్ట‌మైన ప‌ద్ద‌తులు పాటించాల్సిందే మ‌రీ. ఈ క‌ష్టాలు ఎంటో తెలుసుకోవాలంటే ఈ … Read More

పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని కోర్డెక్కిన అమ్మాయి

ప్రేమ క‌థ‌లన్నీ పెళ్లి పీట‌లెక్క‌వు, కొంద‌రి ప్రేమ మాత్ర‌మే పెళ్లి బంధం వ‌ర‌కు రాగ‌లుగుతుంది. ఓ అమ్మాయి కూడా త‌న ప్రేమ పెళ్లితో మ‌రింత బ‌ల‌ప‌డాల‌ని క‌ల‌లు కంది. ఇద్ద‌రి గుర్తుగా ఓ బిడ్డ‌ను కూడా కంది. కానీ ఎనిమిదేళ్ల‌వుతున్నా ప్రియుడి … Read More

ప‌కృతిని ఆస్వాదించాలంటే ప‌ర్వ‌తాల‌ను కాపాడుకోవాలి : కాట్ర‌గ‌డ్డ‌

ప‌కృతిని ఆస్వాధించాలంటే… ప‌ల్లెకు వెళ్లాలి లేదా ప‌ర్వ‌తాలు ఎక్కాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప‌ర్వ‌తాల అందాల‌ను ఆస్వాదించాలంటే అక్క‌డి వెళ్లి తీరాల్సిందే. అప్పుడు ఆ ప‌ర్వ‌తం యొక్క గొప్ప‌త‌నం మ‌నం తెలుసుకోగ‌లుగుతాం. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో… దేశంలో ఎత్తైన ప‌ర్వాల‌ను … Read More

భారతదేశం యొక్క మొట్టమొదటి లైవ్ ఆన్‌లైన్ అప్‌స్కిల్లింగ్ అకాడమీ ఫర్ కిడ్స్, బియాండ్‌స్కూల్ దాని ‘ఐక్యూ + ఇక్యూ + సిక్యూ’ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలతో పిల్లల నైపుణ్యాలను పెంపొందించడానికి సిద్ధంగా ఉంది

ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్ యొక్క అంతిమ లక్ష్యం పిల్లలను ‘బోధకుడు’ లేకుండానే అప్ స్కిల్ గా చేయడం. ఇది అత్యుత్తమ తరగతి అభ్యాస పరిష్కారాల ద్వారా వాస్తవ ప్రపంచాన్ని తీసుకోవటానికి వీలు కల్పిస్తుంది అప్‌స్కిల్లింగ్‌కు ఇప్పుడు దాని క్రెడిట్ మరియు సమానమైన, ఎక్కువ … Read More

అస్థిర సెషన్‌లో ఆల్-టైమ్ హై కు చేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ; లాభాలను నడిపించిన పిఎస్‌యు బ్యాంకులు

బెంచిమార్కు సూచీలు, అస్థిర సెషన్లో వారి ఆల్-టైమ్ హైకి దగ్గరగా ముగిశాయి, ఇవి ఎక్కువగా ఆకుపచ్చ రంగులో వర్తకం చేయబడ్డాయి. సెన్సెక్స్ ఈ రోజు 181.54 పాయింట్లు లేదా 0.40% పెరిగి 45,608.51 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 13,392.95 పాయింట్ల … Read More

రైతుల‌కు అండ‌గా ఉంటాం: జ‌య‌సార‌ధి రెడ్డి

దేశ వ్యాప్తంగా చేప‌ట్టిన రైతు ఉద్యామానికి అండగా ఉంటామ‌న్నారు ఖ‌మ్మం, నల్గొండ, వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి జ‌య‌సార‌ధిరెడ్డి. మోడీ స‌ర్కార్ రైతుల‌ను ముంచేలా చ‌ట్టాల‌ను త‌యారు చేస్తుంద‌ని విమ‌ర్శించారు. దేశం కోసం, ప్ర‌జ‌ల ఆక‌లి కోసం నిత్యం త‌ను … Read More