మొటిమలు ఉన్నాయా అయితే ఇలా చేయండి : స్రవంతి

ముఖం మీద మొటిమలు వస్తున్నాయా వాటిని ఎలా తగ్గించాలో డాక్టర్ స్రవంతి చెపుతున్న చిట్కాలు మీకోసం చదవండి. టొమాటో సహజసిద్ధమైన స్కిన్‌ టోనర్‌. మొటిమలు, కురుపులు వంటి వాటిని నయం చేస్తుంది. తాజా టొమాటోలను బ్లెండర్‌ లేదా గ్రైండర్‌లో వేసి గుజ్జులా … Read More

హరీష్ రావు వదిలిన బాణమే కత్తి కార్తీక

దుబ్బాక బైపోల్‌ డేట్ ఫిక్స్ కావ‌డంతో ఒక్క‌సారి రాష్ట్ర‌ రాజ‌కీయం వేడెక్కింది. ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా ఈ ఉప‌ ఎన్నికలో గెలుపు అధికార పార్టీకే ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. దీంతో దుబ్బాక‌లో తిరిగి గెలిచి ప‌ట్టు నిలుపు‌కోవాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఇందుకోసం … Read More

నేను తెలంగాణకి చెల్లెమ్మను

తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను గవర్నర్ తమిళ సై ఖండించారు. రాజకీయ డ్రామా చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న తమిళ … Read More

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : ప్రియాంక గాంధీ

దేశంలో సంచలనం సృష్టించిన హత్రస్ ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము అని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు, సోనియాగాంధీ కుమార్తే ప్రియాంకా గాంధీ. ఓ దళిత మహిళకు భాజపా ప్రభుత్వం ఇచ్చే తీరు చూసి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకుంది … Read More

గాంధీజీనే మనకు ఆదర్శం : శ్రావణి

జాతిపిత గాంధీజీ ఆశయసిద్ధి కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ జిల్లా … Read More

రామలింగారెడ్డి సొంతూరిలోనే పార్టీ మారిన తెరాస నాయ‌కులు

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి సొంతూరైన చిట్టాపూర్‌లో తెరాస నాయ‌కులు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. గ్రామ ఎంపీటీసీ బొల్లారం క‌న‌క‌య్య భాజ‌పాలో చేర‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు తారుమారైనాయి. దీంతో గ్రామంలోని ప్ర‌జ‌లు కూడా పెద్ద ఎత్తున్న భాజ‌పాకి మ‌ద్ద‌తు … Read More

తిరుమ‌ల మాడ వీధుల‌లో శ్రీవారి ఊరేగింపు

తిరుమలలో ఈ నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను మాడ వీధులలో నిర్వహించాలని తి.తి.దే నిర్ణయించింది. అయితే భక్తులను గ్యాలరీలోకి భౌతికదూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతించనున్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో … Read More

ధ‌రిప‌ల్లిలో ఘ‌నంగా గాంధీ జ‌యంతి ఉత్స‌వాలు

డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ ఛారి:గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రామ‌జ్యం బాధ్య‌తో ప‌నిచేస్తేనే సాధ్య‌మ‌వుతుంన్నారు ధ‌రిప‌ల్లి స‌ర్పంచ్ నాగుల‌ప‌ల్లి సిద్ధిరాంరెడ్డి. గ్రామాలో అభివృద్ధికి ప‌ట్టుకొమ్మ‌ల‌న్నారు. ఆక్టోబ‌ర్‌2న గాంధీ జ‌యంతి పుర‌స్క‌రించుకొని గ్రామంలోని గాంధీ విగ్ర‌హానికి పూలమాల వేశారు. జాతీయ‌జెండా … Read More

పీఆర్‌టీయూ న‌ల్గొండ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జానారెడ్డి

న‌ల్గొండ జిల్లా పీఆర్‌టీయూ ప్ర‌ధాన కార్య‌దర్శిగా మేక‌ల జానారెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు ప్ర‌స్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గత నెల 30 ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ఈ ఎన్నిక అనివార్యంమైంది. దీంతో త‌మ సంఘంలో మొద‌టి కార్య‌ద‌ర్శిగా ఉన్న జానారెడ్డినే ఎన్నుకున్న‌ట్లు … Read More

సీఎం మ‌నవుడిపై అన్ని పుకార్లేనా

తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్ష్ రావు. తాను గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి తీవ్రగాయాలు అయినట్లు, నడవలేకపోతున్నట్లు, నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు పలు పత్రికలు, … Read More