హీరోయిన్ కృతీ కర్భందా పెళ్లి వాయిదా
హీరోయిన్ కృతీ కర్భందా రీల్ మ్యారేజ్ లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా ‘బుల్ బుల్ మ్యారేజ్ హాల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందనుంది. రోహిత్ నాయర్ ఈ సినిమాకు … Read More









