ఏడాది చివరికల్లా టీకా!

కరోనా రక్కసికి టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన టౌన్‌హాల్‌ కార్యక్రమంలో ఆయన చానల్‌ సోషల్‌ … Read More

రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, … Read More

మరింత కట్టుదిట్టంగా

కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్ తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలిపారు. కాబట్టి … Read More

లాక్ డౌన్ ను ప్రజలు తప్పక పాటించాలి : ముఖ్యమంత్రి

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైరస్ సోకిన వారు కలిసిన వారందరి పరిస్థిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అమలు … Read More

భారత్‌లో 40 వేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య … Read More

తెలంగాణలో ఇవాళ 21 కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 21 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 20 కేసులు నమోదవగా.. జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి 29 మంది ప్రాణాలు … Read More

హైదరాబాద్ లో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు

కరోనా కంటిమీది కునుకులేకండా చేస్తుంది. హమ్మయ్య అనుకుంటున్నా సమయంలో మరిన్ని కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అక్కడక్కడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు … Read More

భారీగా చేసుకున్నారు

ఈపాస్ ల కోసం భారీగా అప్లికేషన్లు… ఈరోజు ఉదయం నుంచి 7 వేల పాసుల జారీ… పరిశీలనలో మరో 10 వేల అప్లికేషన్లు… భారీ స్పందన నేపథ్యంలో తాత్కాలికంగా సర్వర్ నిలిపివేత… మధ్యాహ్నం 3:30 కు కొత్త అప్లికేషన్ ల స్వీకరణ…

రాంకోఠిలో కరోనా కలకలం

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంకోటిలో ఓ 57 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ కలకలం రేగింది. ఇటీవల మెదక్ లో అతని కూతురు బంధువుల పెళ్లికి హాజరైన సమాచారం. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న … Read More

గాంధీ వైద్య సిబ్బందిపై పూలవాన

కరోనా పోరాట యోధులకు త్రివిధ దళాలు నేడు వందన సమర్పణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిపై భారత వాయు సేన పూల వర్షం కురిపించింది. ఆస్పత్రి ఆవరణలోని ప్రొ.జయశంకర్‌ విగ్రహం వద్ద వైద్య సిబ్బంది … Read More