కిడ్నీలలో 300 రాళ్లు
ఆయన ఒక రైతు. వయసు 75 ఏళ్లు. అలాంటి వ్యక్తికి మూత్రపిండంలో ఏకంగా 300 రాళ్లు ఉన్నాయి. వాటిని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి హైటెక్ సిటీ శాఖ వైద్యులు విజయవంతంగా తొలగించారు. సాధారణంగా మూత్రపిండాల్లో … Read More