#OZiva90DaysFitnessChallengeలో చేరిన
ప్రముఖ సెలెబ్రెటీలు కృతి శెట్టి, మేఘా ఆకాశ్, అమృత అయ్యర్, ఇతరులు
ఫిట్ నెస్, మెరుగైన ఆరోగ్యం కోసం శారీరక శ్రమ చేయడంతో పాటుగా ప్రొటీన్ ను రోజూ తీసుకోవడం అలవాటు చేసుకునేలా ఈ క్యాంపెయిన్ మహిళలను ప్రోత్సహిస్తుంది
భారతదేశ ప్రముఖసర్టిఫైడ్క్లీన్,ప్లాంట్-బేస్డ్హోలిస్టిక్వెల్నెస్బ్రాండ్ఓజివాతనతాజామహిళాఆరోగ్యప్రచార కార్య క్రమం #OZiva90DaysFitnessChallengeనిఆవిష్కరించింది. కృతిశెట్టి, మేఘాఆకాష్, అమృతఅయ్యర్వంటిప్రముఖదక్షిణాదిసెలబ్రిటీలుఈ ఫిట్‌నెస్ఛాలెంజ్‌నిప్రారంభించారు. మెరుగైనజీవక్రియమరియుశరీరకొవ్వుశాతాన్నితగ్గించడంకోసంశారీరకశ్రమతోపాటుమహిళలకోసంఓజివాప్రోటీన్&మూలికలరోజువారీవినియోగాన్నిఅలవాటు చేసుకోవడం ద్వారామహిళలుఆరోగ్యకరమైనజీవనశైలినిఅనుసరించేలాప్రోత్సహించడంఈప్రచార కార్యక్రమలక్ష్యం.
కృతి శెట్టి #OZiva90DaysFitnessChallenge వీడియోను ఇక్కడ చూడండి: https://www.instagram.com/p/CoEwlxOpPfi/
ఓజివాకేటగిరీహెడ్మిట్టల్పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “2022 అధ్యయనంప్రకారం, భారతీయస్త్రీలుపురుషులకంటే 13% తక్కువప్రోటీన్‌నుతీసుకుంటారు. ఫిట్‌నెస్విషయానికివస్తే, భారతీయపురుషులకంటే 20% తక్కువనడుస్తున్నారు.వ్యాయామంలేకపోవడం,ప్రొటీన్లోపంవల్లజీవక్రియమందగించడం, బలంకోల్పోవడం, చలనశీలత, ఏకాగ్రతస్థాయిలుతగ్గడం,మొత్తంరోగనిరోధకశక్తితగ్గడం వంటివాటికిదారితీయవచ్చుకాబట్టిఇదిఆందోళనకలిగించేప్రధాన అంశం. మహిళలుఆరోగ్యంగా,ఫిట్ గాఉండేలాసాధికారతకల్పించేలక్ష్యంతోఉన్నబ్రాండ్‌గా, మాకొత్తప్రచార కార్యక్రమం,భారతదేశంలోనిమహిళలుఆరోగ్యకరమైనజీవనశైలినిఅవలంబించడంలో సరైనమార్గంలోఉన్నారనినిర్ధారిస్తుంది” అని అన్నారు.
శరీరకొవ్వుశాతంఅనేదిచాలామందిస్త్రీలువిస్మరించేఒకముఖ్యమైనఅంశం,ఎందుకంటేస్లిమ్‌గాఉన్నంత మాత్రానతక్కువశరీరకొవ్వుశాతం కలిగిఉన్నట్లు అనిభావించాల్సిన అవసరం లేదు. అధికశరీరకొవ్వుశాతం అనేదిఆస్టియోఆర్థరైటిస్, గుండెసమస్యలువంటివివిధఆరోగ్యసమస్యలతోముడిపడిఉంటుంది. అందువల్లతగినంతప్రోటీన్తీసుకోవడం,రోజువారీశారీరకశ్రమతోపాటుఆరోగ్యకరమైనఆహారాన్నిఅనుసరించడంద్వారాజీవక్రియ,శక్తిస్థాయిలనుమెరుగుపరచడంపైప్రయత్నిస్తున్నప్పుడుశరీర కొవ్వు శాతాన్నిఅదుపులోఉంచుకోవడంచాలాముఖ్యం. అధికప్రోటీన్ఆహారాలుశరీరంలోలీన్కండరాలశాతాన్నిమెరుగుపరచడంలోసహాయపడతాయని, తద్వారాశరీరకొవ్వుశాతాన్నితగ్గించడంలోసహాయపడతాయనిపరిశోధనలుచెబుతున్నాయి.
#OZiva90DayFitnessChallenge అనేది యోగా, నడక, హై-ఇంటెన్సిటీఇంటర్వెల్ట్రైనింగ్ (HIIT), బలంమరియుకండిషనింగ్, 30 నిమిషాలపరుగుతోకూడినస్థిరమైనఫిట్‌నెస్రొటీన్‌నుప్రోత్సహిస్తుంది. ఈ ఫిట్‌నెస్తీర్మానం, మహిళలకోసంఓజివాప్రోటీన్&హెర్బ్స్వంటిక్లీన్ప్రోటీన్సప్లిమెంట్లవినియోగాన్నిప్రోత్సహిస్తుంది.ఇదిబలం, శక్తి పెంచడంతో పాటుగా, జీవక్రియ అధికం కావడంలో, లీన్కండరాలనుపెంచడంలోసహాయపడుతుంది.