ఇరాన్ని దాటేసి 10వ స్థానంలోకి చేరిన భారత్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఇరాన్ను దాటేసి 10వ స్థానానికి చేరింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,966 కొత్త కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును … Read More











