తెలంగాణ‌లో ఒక్క‌రోజే 879 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నేడు కరోనా … Read More

కామారెడ్డిలో 10 క‌రోన కేసులు

రోజు రోజుకు కామారెడ్డి జిల్లా హాట్‌టాపిక్ మారుతోంది. నిత్యం క‌రోన కేసులు పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ఇవాళ ఒక్క రోజే 10 క‌రోన పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో అధికారులు, ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లో ఉన్నారు. నిన్న ఒక కేసు … Read More

ఏపీలో కొత్త‌గా 443 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తి రోజూ భారీ సంఖ్య‌లో కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 443 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయార‌ని … Read More

ఒక్క‌రోజే తెలంగాణ‌లో 872 కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజు రోజుకూ భారీగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 872 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఒక్క రోజులో న‌మోదైన అత్య‌ధిక కేసుల … Read More

కామారెడ్డిలో విజృంభిస్తున్న క‌రోనా

కామారెడ్డి జిల్లాలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కేసుల‌తో అల్లాడిపోతున్న కామారెడ్డికి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టు అయింది. ఇవాళ కొత్త‌గా మ‌రో మూడు కేసులు న‌మోదు కావ‌డం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవ‌ల కామారెడ్డిలో స్వ‌చ్ఛంధంగా … Read More

కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో రాజకీయ నాయకులను కరోనా వైరస్ మహమ్మారి వేధిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీలో పలురువు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకగా.. తాజాగా విపక్షంలోని ఓ సీనియర్ నాయకుడు సైతం కరోనా బారిన పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ … Read More

మెద‌క్ జిల్లాల్లో మ‌ళ్లీ మెద‌లైన క‌రోనా కేసులు

మెద‌క్ జిల్లాలో మ‌ళ్లీ క‌రోనా కేసులు మెద‌లైనాయి. గ‌త కొన్ని రోజులు విల‌య‌తాడ‌వం చేసిన క‌రోనా గ‌డిచిన నాలుగు రోజుల నుండి ఎక్క‌డ పాజిటివ్ కేసులు న‌మోదు కాలేదు. కాగా ఆదివారం జిల్లాలో ఒక కేసు న‌మోదు అయింది. దీంతో ఆ … Read More

కోవిడ్‌-19కి కోవిఫ‌ర్‌: హెటిరో

ప్ర‌పంచాన్ని ఘ‌డ‌ఘ‌డ‌లాడించిన క‌రోనాకి భార‌త‌దేశంలో మందు క‌నుగొన్నారు. భార‌త‌దేశం యొక్క సుప్రసిద్ధ జెనిరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీల‌లో ఒక‌టైన హెటిరో క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా, ఇన్వెస్టిగేష‌న్ యాంటీ వైరల్ మెడిసిన్ రెమ్డిసివిర్‌ ఉత్ప‌త్తి మ‌రియు … Read More

క‌రోనాకి బౌల్డ్ అయినా గంగూలీ కుటుంబం

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. గంగూలీ సోదరుడు, క్యాబ్ సెక్రటరీ అయిన స్నేహశిష్​ గంగూలీ భార్య కరోనా బారిన పడ్డారు. ఆమె తల్లిదండ్రులతో పాటు పని మనిషికి కూడా వైరస్ సోకినట్లు శనివారం తేలింది. ఈ … Read More

ఇండియాలో 8 రోజులలో ల‌క్ష కేసులు

క‌రోనా పాజిటివ్ కేసుల్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలను దాటగా.. కేవలం ఎనిమిది రోజుల్లోనే మూడు నుంచి నాలుగు లక్షలకు చేరడం గమనార్హం. గ‌డిచిన 24 గంట‌ల‌లో అత్యధికంగా 15వేలకుపైగా … Read More