భయం గుప్పిట్లో చిత్తూరు జిల్లా
ఏపీ చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఏ మాత్రం కట్టడి కావడం లేదు. ఇప్పటికే వేల సంఖ్యంలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజల్ని భయందోళన కలిగిస్తోంది. 8619 కేసులు నమోదు కాగా 89 మరణించారు. దీంతో ప్రలజలు ఇళ్ల నుండి … Read More











