తెలంగాణలో 600 పైగా కరోనా కేసులు
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు కాగా, … Read More











