తెలంగాణలో ఒక్కరోజే 2వేలకు పైగా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 2,295 మందికి … Read More











