OMIKRON రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సర్కార్
NIGHT CARFIEW
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు ఎక్కువగా వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళ వ్యక్తం చేస్తోంది. దీంతో లాక్డౌన్ విధించడమే తమ ముందు ఉన్న ముఖ్య ఆయుధంగా భావించి ఆ దిశగా అడుగు వేసింది. ఈ మేరకు రాత్రి లౌక్డౌన్ రాత్రి 9 నుండి ఉదయం 6 వరకు ప్రజలు ఎవ్వరూ కూడా బయట తిరగకుండా రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరింది.