బాధ్యత అందరిపై ఉంది
కరోనా ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్, జిల్లా, మండల కేంద్రాలకే పరిమితమైన కరోనా గ్రామాలకు కూడా విస్తరించడంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ప్రభుత్వం చెప్పిన నియమాలు పాటించాల్సిన అవరసరం ఉంది. … Read More











